మరోసారీ మానవత్వాన్ని చాటుకున్న గంగాధర సింగిల్ విండో ఛైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి….
గంగాధర ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి బాలింతలు మరియుగర్భిణి స్త్రీల కొరకు నేడు ఏసి వితరణ చేయడం జరిగినది….వేసవికాలంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న దృష్ట్యా గర్భిణి స్ర్తీలు మరియు బాలింతలు ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారని గంగాధర వైద్యాధికారి సుజాత జయపాల్ రెడ్డి గారి దృష్టి కి తీసుకురాగా మానవత దృక్పధంతో స్పందించిన జయపాల్ రెడ్డిగారు హాస్పిటల్ కు ఏసి ని వితరణ చేసి మానవత్వం మును చాటుకున్నారు….జయపాల్ అన్నగారి ఆదేశాల మేరకు జయపాలన్న మిత్రమండలి సభ్యులు హస్పిటల్ వెళ్లి ఏసిని వైద్యాధికారికి అందించినారు…మునుమును ఆరోగ్యం దృష్ట్యా ఏలాంటి అవసరం ఉన్న అన్నగారి దృష్టికి తీసుకెళ్లి సహాయం చేయడానికి సిద్దంగా ఉంటామని తెలిపారు.