మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు కరీంనగర్ లోని పలుచోట్ల ఘనంగా నిర్వహించారు. తెలంగాణ చౌక్ లో భారీ కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేశారు. రక్తదాన శిబిరం, అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వ ఆస్పత్రిలో భరోసా స్వచ్చంద సేవా సంస్థ అధ్యక్షుడు ఆకెనపల్లి నాగరాజు ఆధ్వర్యం లో పేదలకు అన్నదానం చేశారు.
కొత్త జైపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు
Categories: