గంగాధర మార్కెట్ యార్డులో మజ్జిగ పంపిణి చేస్తున్న జయపాలన్న మిత్ర మండలి సభ్యులు….
భగభగ మండే భానుడి ప్రతాపం నుండి హమాలి కూలిలకు ఊరట నిచ్చేందుకు జయపాలన్న మిత్రమండలి ముందుకు వచ్చింది…… గంగాధర మార్కెట్ యార్డులో సుమారు అరవై మంది హమాలీలు మరియు చాటా కూలీలు పని చేస్తుండగా….భగభగ మండే ఎండలో ఊరట కోసం జయపాలన్న ఆదేశాలతో నేటి నుండి మార్కెట్ యార్డులో కూలీలకు ఎండకాలం అయిపోయెంతవరకు రోజు మజ్జిగ పంపిణికి శ్రీకారం చుట్టారు….చేసే సహాయం చిన్నదే అయినా గాని ఎండకాలంలో మజ్జిగ పంపిణి చేసి ఆదర్శంగా నిలుస్తున్నారు మిత్రమండలి సభ్యులు